top of page

Why 100% refund is offered by HappyCOIN


ఎందుకు హ్యాపీకాయిన్ 100% రిఫండ్ ఇస్తుంది?

(మీకు ఫైనాన్సియల్ ప్లాన్ నచ్చకపోతే)

హ్యాపీకాయిన్ మిషన్ 1 లక్ష ఫామిలీస్ ని రిచ్(ధనవంతుల) గా చెయ్యటం. అంతేకానీ లక్ష ఫైనాన్సియల్ ప్లాన్లు ఇవ్వటం కాదు.

మేము ఇచ్చే ఫైనాన్సియల్ ప్లాన్, ఇండియా లోనే ది బెస్ట్ ఫైనాన్సియల్ ప్లాన్(మీరు వేరే ఏ ఫైనాన్సియల్ ప్లానర్ ని అయినా అడిగి కంఫర్మ్ చేసుకోవచ్చు)

హ్యాపీకాయిన్ భాషలో రిచ్(ధనికులని) చెయ్యటం అంటే, కస్టమర్స్ బ్యాంకు అకౌంట్ లో కనీసం కోటి రూపాయలు ఉండేటట్లు చెయ్యటం 10నుంచి 30సంవత్సరముల టైం లో.

10 నుంచి 30 సంవత్సరముల టైం అంటే, ఎక్కువ టైం కాబట్టి కస్టమర్స్ కి ఓర్పు(Patience) మరియు ఫైనాన్సియల్ అడ్వైసర్ పట్ల నమ్మకం ఉండాలి. మరియు కస్టమర్స్ నైతికంగా మంచివారై ఉండాలి. కాబట్టి కస్టమర్స్ నైతికంగా మంచిగా లేకపోయినా లేదా తమ ఫైనాన్సియల్ అడ్వైసర్ని(వారికి సంపన్నులను చేయడం కోసం ఎవరు కృషి చేస్తున్నారో వారిని) నమ్మలేకపోయినా , STARTING లో వారిని రిజెక్ట్ చెయ్యటం మంచిది. So కస్టమర్స్ మమ్మల్ని తిరస్కరించినా లేక మేము కస్టమర్ ని తిరస్కరించినా మాకు పర్వాలేదు. ఎందుకంటే మేము 1 లక్ష మంది కస్టమర్స్ ని ఫిల్టర్ చేస్తున్నాం, ఎవరైతే మాతో పాటు ఉండి రిచ్ అవుతారో అటువంటి వారిని(మీలాగా).

మా నినాదం డబ్బుకోసం పని చేయటం కాదు, ప్రజలకి హెల్ప్ చేయటం మరియు వారిని హ్యాపీగా ఉంచటం.

కాబట్టి మేము ఆర్థిక ప్రణాళిక రూపకల్పన(Financia Planning) కోసం 7 నుండి 10 రోజులు కష్టపడి పని చేసిన తరువాత కూడా 100% రిఫండ్ ఇవ్వటానికి సిద్ధం(రెడీ) అయ్యాము.

For us Ethics First, Money Next.

 

​​Happy COIN Mission is to Turn 1 Lakh Middle-Class Families to RICH by giving unbiased financial advice. It's not giving 1Lakh financial Plans.

You can consult any other financial adviser take second opinion on our financial plan.

Meaning of rich in HappyCOIN terms is customers should have at least 1 Crore in their bank accounts in next 10 to 30 years of time.

10 to 30 years mean customers should have patience along with Trust in their financial adviser. And customers should be ethically good. So if a customer un-ethical or unable to trust their adviser(Who is working hard for making them rich) it's better rejecting them at the START. So if customer rejecting or we rejecting customer is okay for us. Because we are filtering 1 Lakh Middle Class families like yours who will be with us and become rich.

Our motto is not to work for money, Its helping people and making them happy.

So we are okay to refund, 100% of the customer money even after working hard for 7 to 10 days for designing the financial plan.

For us Ethics First, Money Next.

For us Ethics First, Money Next.

Featured Posts
Recent Posts
Archive
Search By Tags
Follow Us
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
bottom of page